Site icon Prime9

TTD: రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ ఆదాయం

TTD creates new record in srivari Hundi Collection

TTD creates new record in srivari Hundi Collection

రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ ఆదాయం | TTD Srivari Hundi Income | Prime9 News

శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేసింది. కాగా అది చాలా తక్కువని రుజువు చేసేలా కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది. గత 8 నెలలుగా ప్రతి నెలా తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటుతూవచ్చింది. కాగా తాజాగా వరుసగా 9వ నెల కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం.

Exit mobile version