Site icon Prime9

Shirley Setia: షిర్లీ సెటియా నోట.. “ఏముంది రా” పాట

sherly shetia sang emundira song

sherly shetia sang emundira song

Shirley Setia: కృష్ణ వ్రింద విహారి సినిమాలో నాగశౌర్యకు జోడిగా నటింటి మెప్పించిన కథానాయిక షెర్లీ సెటియా. ముద్దుముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. న్యూజిలాండ్ కు చెందిన భారతీయ నటి షెర్లి.. సింగర్ గా మరియు యూట్యూబర్ గా ఎన్నో ప్రోగ్రాంలు చేశారు. బాలీవుడ్ లో నిక్కమ్మ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో లాక్ డౌన్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించారు. తాను అనుకోకుండా సింగింగ్ నుంచి యాక్టింగ్ వైపు అడుగులు వేసినట్టు ఈ ముద్దు తెలిపింది. తన అందమైన గాత్రంతో ఏముందిరా పాటను ఆలపించి ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. మరి షెర్లీ చెప్పిన కబుర్లను చూసేద్దామా..

ఇదీ చూడండి: పాలిటిక్స్ లోకి సినీనటి నమిత అడుగులు

Exit mobile version