Site icon Prime9

Director K Viswanath : లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ కి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి..

movie and political persons condolence to director k viswanath

movie and political persons condolence to director k viswanath

Director K Viswanath : టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.

కృష్ణం రాజు .. కృష్ణ .. కైకాల సత్యనారాయణ .. జమున.. వంటి లెజండరీ నటీనటులను కోల్పోయిన వెండితెర.. ఇప్పుడు దర్శకురు కే విశ్వనాథ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

అయిదు నెలల్లో అయిదుగురు దిగ్గజాలను కోల్పోయింది తెలుగు చిత్రపరిశ్రమ.

ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్.

గురువారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. 50 సినిమాల కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్న విశ్వనాథ్.. తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు.

ఆయన అకాల మరణంతో చిత్ర సీమ శోక సంద్రంలో మునిగింది.

 

(Director K Viswanath) సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం..

ఇక విశ్వనాథ్ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోడీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లరి నరేష్, వెంకయ్య నాయుడు, అల్లు అర్జున్ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version