Home / Mukul Dev
Actor Mukul Dev Passed Away at 54: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో విలన్‌గా రోల్స్‌తో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న (మే 23) రాత్రి తుదిశ్వాస విడిచారు. అతడి మృతిపై ముకుల్ కుటుంబ సభ్యులు ప్రకటన ఇచ్చారు. బాలీవుడ్ నటుడైన ముకుల్ తెలుగులో మాస్ మహరాజా రవితేజ […]