Home / Malaysia Masters Open Title
Kidambi Srikanth Missed Malaysia Masters Trophy: మలేసియా మాస్టర్స్ టైటిల్ పోరులో భారత్ కు నిరాశ ఎదురైంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా సాగిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్ లో ఓటమి పాలయ్యాడు. ఇవాళ జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్ లో శ్రీకాంత్ 11-9, 21-9 తేడాతో చైనా ఆటగాడు లీ షిఫెంగ్ చేతిలో ఘోర పరాజయం పొందాడు. చైనా ఆటగాడికి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. కేవలం 36 నిమిషాల్లోనే రెండు […]