SRH vs KKR: చివర్లో సన్ రైజర్స్ బౌలర్లు రాణించడంతో.. కోల్ కతా భారీ స్కోర్ కు కళ్లెం పడింది. 20 ఓవర్లలో కోల్ కతా 171 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. నైట్ రైడర్స్ జట్టులో నితీష్ రాణా, రింకూ సింగ్ రాణించారు. హైదరాబాద్ జట్టులో నటరాజన్, జాన్ సెన్ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్, త్యాగి, మర్ క్రమ్, మార్కండే తలో వికెట్ తీశారు.
SRH vs KKR:చివర్లో సన్ రైజర్స్ బౌలర్లు రాణించడంతో.. కోల్ కతా భారీ స్కోర్ కు కళ్లెం పడింది. 20 ఓవర్లలో కోల్ కతా 171 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. నైట్ రైడర్స్ జట్టులో నితీష్ రాణా, రింకూ సింగ్ రాణించారు. హైదరాబాద్ జట్టులో నటరాజన్, జాన్ సెన్ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్, త్యాగి, మర్ క్రమ్, మార్కండే తలో వికెట్ తీశారు.
కోల్ కతా ఆరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్ లో నరైన్ క్యాచ్ ఔటయ్యాడు.
కోల్ కతా ఐదో వికెట్ కోల్పోయింది. మయాంక్ మార్కండే బౌలింగ్ లో రసెల్ క్యాచ్ ఔటయ్యాడు. 15 ఓవర్లుకు కోల్ కతా 129 పరుగులు చేసింది.
మర్ క్రమ్ బౌలింగ్ లో రాణా ఔటయ్యాడు. నితీష్ రాణా 31 బంతుల్లో 42 పరుగులు చేశాడు.
నితీష్ రాణా సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. కార్తీక్ త్యాగీ వేసిన ఓవర్లో వరుసగా ఫోర్, రెండు సిక్సులు కొట్టాడు.
పవర్ ప్లే ముగిసేసరికి కోల్ కతా 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాణా, రింకూ సింగ్ ఉన్నారు.
కోల్ కతా మూడో వికెట్ కోల్పోయింది. కార్తీక్ త్యాగీ బౌలింగ్ లో జేసన్ రాయ్ క్యాచ్ ఔటయ్యాడు. త్యాగీ తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు.
నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 27 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాయ్, నితీష్ రాణా ఉన్నారు.
రెండో ఓవర్లో కోల్ కతా రెండు వికెట్లు కోల్పోయింది. డేంజర్ బ్యాట్స్ మెన్ వెంకటేష్ అయ్యార్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు.
రెండో ఓవర్లో కోల్ కతా తొలి వికెట్ కోల్పోయింది. జాన్ సెన్ బౌలింగ్ లో గుర్బాజ్ క్యాచౌటయ్యాడు.
తొలి ఓవర్లో కోల్ కతా 8 పరుగులు చేసింది. రాయ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.
కోల్ కతా బ్యాటింగ్ ప్రారంభించింది. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.