Site icon Prime9

DC vs GT: ముగిసిన దిల్లీ బ్యాటింగ్.. గుజరాత్ లక్ష్యం 163 పరుగులు

gujarat

gujarat

IPL 2023: ఐపీఎల్ లో నేడు మరో పోరుకు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికైంది. గుజరాత్ టైటాన్స్, దిల్లీ జట్టు మధ్య నేడు పోటి జరగనుంది. ఇక ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో దిల్లీ ఓటమిపాలు కాగా.. తొలి పోరులో గుజరాత్ చెన్నై పై విజయం సాధించింది. ఈ మ్యాచులో గెలిచి తొలి గెలుపును నమోదు చేసుకోవాలని దిల్లీ చూస్తుండగా.. రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని గుజరాత్ చూస్తోంది.

 

Exit mobile version