Site icon Prime9

Bangladesh Tour Team: బంగ్లాదేశ్ క్రికెట్ టూర్.. భారత జట్టును ప్రకటించిన బీసిసిఐ

BCCI has announced the Indian team that will participate in the Bangladesh cricket tour

Mumbai: డిసెంబర్ 4 నుండి 26వరకు బంగ్లాదేశ్ తో జరగనున్న క్రికెట్ పోటీల్లో టీమిండియా జట్టును బీసిసిఐ ప్రకటించింది. మూడు వన్డేలు, రెండు టెస్టులను ఆడనున్నారు. వన్డేల జట్టులో రోహిత్ కెప్టెన్ గా, రాహుల్ వైస్ కెప్టెన్ గా, ధావన్‌, కోహ్లీ, రజత్‌, శ్రేయస్‌, త్రిపాఠి, పంత్‌, ఇషాన్‌, జడేజా, అక్షర్‌, సుందర్‌, శార్దూల్‌, షమీ, సిరాజ్‌, దీపక్‌, యశ్‌ దయాల్‌ జట్టులో పాల్గొననున్నారు. టెస్టు జట్టులో కెప్టెన్ గా రోహిత్‌, రాహుల్ వైస్ కెప్టెన్ గా, గిల్‌, పుజారా, విరాట్‌, శ్రేయస్‌, పంత్‌, భరత్‌, అశ్విన్‌, జడేజా, అక్షర్‌, కుల్‌దీప్‌, శార్దూల్‌, షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ లు జట్టులో టీమిండియా తరపున ఆటనున్నారు.

ఇది కూడా చదవండి: IND vs SA : టీమిండియా ఓటమికి కారణాలు చెప్పిన రోహిత్ శర్మ

Exit mobile version