Site icon Prime9

Pawan Kalyan: సరిగ్గా అక్షరాలు నేర్చుకో.. వారాహికి వరాహికి తేడా తెలియని సీఎం అంటూ జగన్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

pawan kalyan in bhimavaram

pawan kalyan in bhimavaram

Pawan Kalyan: జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి.. వారాహికి వరాహికి తేడా తెలియదు సీఎం జగన్ కి అంటూ భీమవరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డాడు. ముందు సరిగ్గా తాను అక్షరాలను నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఖద్దరు చొక్కాలు వేసుకుంటేనే రాజకీయాలు చేయాలంటే కాదని ధైర్యంగా ఉంటేనే రాజకీయం చెయ్యాలంటూ ఆయన అన్నారు. నేను నాకు ఉన్న బట్టలేవో వేసుకుని వస్తా ఇలా ఉంటే సమస్యలపై పోరాటం చేయలేమా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బట్టలలో కాదని గుణంలో హుందా తనం ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాలో జనసేన జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

First On Prime9 : యంగ్ బాయ్ ల టీ షార్ట్ లో స్టేజ్ మీదకు వచ్చిన పవన్ | Pawan Kalyan New Look

Exit mobile version
Skip to toolbar