Site icon Prime9

Somu Veerraju: మూడేళ్లగా ప్రభుత్వం చేసింది ఏమీ లేదు..

Government has done nothing for 3 years

Government has done nothing for 3 years

Amaravati: డయాఫ్రం వాల్ ఇప్పటివరకు ఎందుకు సరి చేయలేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అంబటిని ప్రశ్నించారు. హైడల్ పవర్ ప్రాజక్టు నిర్మించకుండా నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల మాటేంటంటూ  మీడియా ముఖంగా మంత్రి అంబటిని ప్రశ్నించారు. పోలవరం విషయం హైప్ క్రియేట్ చేసారని, కేవలం గేట్లు పెట్టిన సమయంలో కొబ్బరి కాయలు కొట్టడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు.

గతంలో నాడు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పోలవరం నిర్మాణం విషయంలో తొడలు కొట్టిన సంగతిని ప్రజలందరికి తెలిసిందే.

Exit mobile version