KCR Bus Yatra ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 గంటలకు .గడువు ముగిసిన తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర, యదావిధిగా సాగనుంది. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమీషన్ కేసీఆర్ ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ బస్సు యాత్ర వివరాలు..(KCR Bus Yatra)
మే 3న సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండంలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహిస్తారు.
4న సాయంత్రం మంచిర్యాలలో రోడ్డు షో ఉంటుంది.
మే5న జగిత్యాల రోడ్డు షో
మే6న నిజామాబాద్ రోడ్డు షో
మే7న కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో ఉంటాయి.
మే8న నర్సాపూర్ రోడ్డు షో అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో
మే9న కరీంనగర్ రోడ్డు షో
మే 10 న సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ ఉంటాయి.