Site icon Prime9

Pragya Jaiswal: బికినీలో హాట్ షో చూపిస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యాజైస్వాల్

Pragya Jaiswal

Pragya Jaiswal

Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version