Site icon Prime9

AAA Cinemas : “AAA సత్యం సినిమాస్” గ్రాండ్ ఓపెనింగ్.. ఫోటో గ్యాలరీ !

allu arjun aaa-cinemas opening ceremony photo gallery

allu arjun aaa-cinemas opening ceremony photo gallery

AAA Cinemas : హైదరాబాద్ లోని అమీర్ పేట ఏరియాలో నిర్మిస్తున్న “AAA సత్యం సినిమాస్” ని తాజాగా అల్లు అర్జున్ ప్రారంభించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. బన్నీ చేతులు మీదగా ఈ థియేటర్ ఓపెనింగ్ జరిగింది. రేపటి నుంచి ఈ థియేటర్ లో సినిమాలు ప్రదర్శించబోతున్నారు.

Exit mobile version