Site icon Prime9

Akkineni Nageswara Rao : అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు.. ఫోటో గ్యాలరీ !

akkineni nageswararao 100 birth anniversary celebrations photo gallery

akkineni nageswararao 100 birth anniversary celebrations photo gallery

Akkineni Nageswara Rao : తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజెండ్ లలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. నేడు అక్కినేని.. శత జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవ్వగా..  మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచు విష్ణు, జగపతిబాబు, నాజర్, బ్రహ్మానందం.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఈ మేరకు వెంకయ్య నాయుడు అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.

Exit mobile version