Site icon Prime9

Prashant Kishore: ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ వ్యాపారవేత్త

Prashant Kishore is a political entrepreneur

Prashant Kishore is a political entrepreneur

Prashant Kishore: ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుండి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించిన్నట్లు చెప్పడమే అందుకు కారణమన్నారు. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని తెలుసన్నారు.

భాజాపాకు చెందిన ఓ ఏజెంట్ మెజిస్ట్రేట్ తనిఖీల్లో ఇటీవల పట్టుబడిన్నట్లు జేడీ (యు) పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు సింగ్ కు సూచనగా లాలన్ వ్యాఖ్యాంచడం గమనార్హం. భాజాపా బీహార్ లో కుట్రలపై ఆధారపడి ఉందని విమర్శించారు. తొలుత సింగ్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయినా తాము ఇలాంటి వాటిని తిప్పికొడుతున్నామని, పార్టీ కూడా అప్రమత్తంగా ఉందని లాలన్ పేర్కొన్నారు.

కొద్ది రోజుల కిందట సీఎం నితీష్, ప్రశాంత్ కిషోర్ మద్య భేటీ తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు లాలన్ వ్యాఖ్యానించడం పట్ల కీలకంగా మారింది. ప్రశాంత్ కిషోర్ సీఎంతో సాదాసీదాగా మాట్లాడిన్నట్లు అధ్యక్షులు పేర్కొన్నారు. నిషేదం అనేది ప్రశాంత్ కిషోర్ కీలక ఎత్తుగడల్లో ఒకటిగా భావించాలనని, అయితే తొలి ప్రయత్నంలో అది విఫలం చెందిన్నట్లు లాలన్ తెలిపారు.

Exit mobile version