Site icon Prime9

Hidma: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

Hidma

Hidma

Hidma: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమయ్యాడు. దశాబ్దకాలంగా దండకారణ్యంలో భద్రతా దళాలను హతమార్చడంలో హిడ్మా కీలకపాత్ర పోషించాడు. సీఆర్పీఎఫ్ కోబ్రా, తెలంగాణ గ్రేహౌండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ లో హిడ్మా మృతిచెందాడు.

దంతెవాడ దాడిలో కీలక పాత్ర

హిడ్మా(Hidma) దక్షిణ సుక్మాలోని పూర్వతి గ్రామంలో జన్మించాడు. 2001 లో నక్సల్స్‌లో చేరిన హిడ్మా అత్యంత క్రమశిక్షణ, మరియు క్రూరమైన కమాండర్‌గా పేరుపొందాడు. 2004 నుండి, అతను భద్రతాదళాలపై 27 సార్లు దాడులకు పాల్పడ్డాడు. ఇందులో 2013 జిరామ్ ఘాటి ఫ్రంట్‌లైన్ కాంగ్రెస్ నాయకుల ఊచకోత, ఏప్రిల్ 2017లో బుర్కాపాల్ ఆకస్మిక దాడి ముఖ్యమైనవి. ఇందులో 24 మంది CRPF జవాన్లు, దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మరణించారు. దంతెవాడ దాడిని హిద్మా ముందుండి నడిపించాడు. హిడ్మా(Hidma)పై రూ.45 లక్షల రివార్డు ఉంది. అతనికి హిద్మల్లు, సంతోష్ అనే మారు పేర్లు ఉన్నాయి.

అధికారులు ఎన్ని సీక్రెట్ ఆపరేషన్లు చేపట్టినా ఉగ్రవాదులు ఎక్కడో దగ్గర వారి ఉనిఖిని చాటుతూనే ఉన్నారు. కాగా ప్రజా సమస్యల పోరాటం పేరుతో మావోయిస్టులు మారణకాండ చేపట్టడం ప్రభుత్వ వ్యతిరేక కార్యకాలపాలు చేపడుతూ సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నారు. దీనిపై పోలీసు యంత్రాంగం, బార్డర్ పోలీసులు సైతం మావోలపై ఫోకస్ పెట్టి ఎక్కడిక్కడ ఏరిపారేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Ram Charan: రామ్‌చరణ్ మెగా రివీల్: నెక్ట్స్ మార్వెల్ హీరో.. ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా.. నేను నటించే సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే..

Ram Charan: రామ్‌చరణ్ గోల్డెన్ గ్లోబ్ ఇంటర్వ్యూ: ఏం యాక్సెంట్‌రా బాబూ.. మెగా పవర్‌స్టార్ అదరగొట్టేశాడు..

Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇచ్చిన జనసైనికులు

Chiranjeevi Roja: రోజాపై చిరు కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version