Site icon Prime9

break in Rahul’s walk: రాహుల్ పాదయాత్రకు చిన్న బ్రేక్

bharath jodo yatra reach in ap

bharath jodo yatra reach in ap

Rahul Gandhi: భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  చిన్న బ్రేక్ ఇచ్చారు. సెప్టెంబర్ 7 నుండి చేపట్టిన పాదయాత్రలో రాహుల్ తో పాటుగా సిబ్బంది కూడా కొంత ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో నేడు పాదయాత్ర చేపట్టేలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

నిన్నటిదినం తిరువనంతపురంలోని శివగిరి మఠాన్ని సందర్శించిన రాహుల్ ప్రముఖ తత్వవేత్త, సంఘ సంస్కర్త నారాయణ గురుకు నివాళులర్పించారు. గురు భోధనలకు విరుద్దంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నడుచుకొంటున్నాయని రాహుల్ ఆరోపించారు. హింస, ద్వేషాలే ప్రధానంగా ఉన్నయంటూ విమర్శించారు. కేరళలో మొత్తం 18 రోజుల పాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ నెల చివరకు కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర చేరుకొనేలా రూట్ మ్యాప్ లో ఉంది.

Exit mobile version