Site icon Prime9

Train Accident: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

help-line-numbers-and-postponed-trains-details-due-to-vizianagaram-train-accident

help-line-numbers-and-postponed-trains-details-due-to-vizianagaram-train-accident

Train Accident: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద జరిగిన ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందగా ప‌దుల సంఖ్య‌లో ప్ర‌యాణీకులు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం..విశాఖ_పలాసప్యాసింజర్ రైలు కంటకాపల్లి వద్ద ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవడంతో నిలిచిపోయింది.దీనిని విశాఖ- రాయగఢరైలు ఢీకోట్టడంతో ఇంజన్ నుంచి నాలుగు భోగీలు విడిపోయి పరస్పరం ఢీకొన్నాయి. ప్ర‌మాదం వార్త తెలిసిన వెంట‌నే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి.. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TRAIN

TRAIN

Exit mobile version