Site icon Prime9

Dav Public School: డీఏవీ పాఠశాల గుర్తింపు పునరుద్ధరణ.. ప్రకటించిన ప్రభుత్వం

Renewal of DAV school identity

Hyderabad: పాఠశాలలో చిన్నారి పై లైంగిక దాడి నేపధ్యంలో బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం పునరుద్దదరించింది.

విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ సూచించిన నిబంధనలు అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని విద్యా శాఖ ఆదేశించింది. అనుమతి లభించడంతో గురువారం పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ఇది కూడా చదవండి: Attack on Etela Rajender Convoy: ఈటెల కాన్వాయిపై రాళ్ల దాడి..పలివెలిలో ఘటన

Exit mobile version