Site icon Prime9

Hyderabad: మారేడుప‌ల్లి సీఐ పై అత్యాచార ఆరోపణ సప్పెండ్ చేసిన కమీషనర్

Hyderabad: మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చ‌ట్టం కింద సీఐ నాగేశ్వ‌ర్ రావుపై కేసు న‌మోదయింది. దీనితో నాగేశ్వ‌ర్ రావును విధుల నుంచి త‌ప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. బ‌క్రీదు, బోనాల పండుగ బందోబ‌స్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుప‌ల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియ‌మించారు. బాధితురాలి భ‌ర్త‌పై కూడా సీఐ నాగేశ్వ‌ర్ రావు దాడి చేసిన‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Exit mobile version