Site icon Prime9

Telangana Elections : మరో 28 మందికి బీ ఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్

brs chief kcr giving another 28 b forms to candidates for Telangana Elections

brs chief kcr giving another 28 b forms to candidates for Telangana Elections

Telangana Elections : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఈరోజు మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం జనగామలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు. పాత వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా వరి పండించే తాలూక జనగామ అని చెప్పారు. కాగా ఆదివారం రోజు రెండు విడతలుగా 69 మందికి బీఫాం ఇచ్చారు. దాంతో ఇప్పటివరకూ బీ ఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య 97కు చేరింది.

బీ ఫారాలు అందుకున్న అభ్యర్ధుల వివరాలు.. 

1. సంజయ్ కల్వకుంట్ల

2. డా. ఎన్ . సంజయ్ కుమార్

3. కొప్పుల ఈశ్వర్

4. కోరుకంటి చందర్

5. పుట్ట మథు

6. చింత ప్రభాకర్

7. చామకూర మల్లారెడ్డి

8. కె పి వివేకానంద్

9. మాధవరం కృష్ణారావు

10. మంచికంటి కిషన్ రెడ్డి

11. సబితా ఇంద్రారెడ్డి

12. టి. ప్రకాశ్ గౌడ్

13. కాలె యాదయ్య

14. కొప్పుల మహేశ్ రెడ్డి

15. మెతుకు ఆనంద్

16. ముఠా గోపాల్

17. కాలేరు వెంకటేశ్

18. దానం నాగేందర్

19. మాగంటి గోపీనాథ్

20. టి. పద్మారావు

21.  లాస్య నందిత

22. గొంగిడి సునీత

23. శానంపూడి సైదిరెడ్డి

24. డి.ఎస్.రెడ్యానాయక్

25. బానోత్ శంకర్ నాయక్

26. చల్లా ధర్మారెడ్డి

27. ఆరూరి రమేశ్

28. గండ్ర వెంకట రమణారెడ్డి

Exit mobile version