Prime9

Pattabhi: “సైకో పోవాలి సైకిల్ రావాలి”.. జగన్ పై పట్టాభి సంచలన వ్యాఖ్యలు

సైకో పోవాలి..సైకిల్‌ రావాలి.. జగన్ పై పట్టాభి సంచలన వ్యాఖ్యలు | Pattabhi Fires On CM Jagan

“సైకో పోవాలి సైకిల్ రావాలని” రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు స్థాపించిన స్కిల్ డెవల్పెమెంట్ సెంటర్స్ విషయంలో స్కాం జరిగిందంటూ ఈడీ ఎంక్వైరీ చేపట్టడం ఏంటంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రజావేదికలు కూల్చివేతన నుంచి మొదలైంది ఈ విధ్వంసం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఓర్చుకోలేకే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారంటూ మండిపడ్డారు.

Exit mobile version
Skip to toolbar