Site icon Prime9

Viveka Murder case: వివేకా హత్యపై, షర్మిల ఆరోపణలపై, వైకాపా శ్రేణుల మౌనం వెనుక ఉన్న మర్మం ఏంటి? తెదేపా నేత బొండా ఉమ

What is the secret behind Vaikapa leaders' silence on Sharmila's allegations on Viveka's murder

Andhra Pradesh: సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తులను ఎందుకు పట్టుకోవడం లేదని తెదేపా నేత బొండా ఉమ సీఎం జగన్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
Vishnu Vardhan Reddy: కడప జిల్లావాసులకు జగన్ క్షమాపణ చెప్పాలి.. భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి

కుటుంబసభ్యులు సునీతా రెడ్డి, షర్మిలతో పాటు సీబీఐ, అప్రూవర్ దస్తగిరి హత్య ఘటనలో ఏపీ ప్రభుత్వమే కేసును నీరుగారుస్తుందంటున్న వాస్తవాల పై నిగ్గు తేల్చాలంటుంటే జగన్ పెంపుడు కుక్కలు వైకాపా శ్రేణులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులే సీఎం జగన్ ను వివేకా హత్యకు బాధ్యులుగా పేర్కొంటున్నా పార్టీ శ్రేణుల నుండి స్పందన శూన్యం కావడం విచారకరమన్నారు. తన ఇంటిలోని మరో కుటుంబసభ్యులను కాపాడే యత్నంలోనే ఇదంతా సాగుతుందని బొండా ఉమా ఆరోపించారు. ఇకనైనా మౌనం వీడాలని పార్టీ శ్రేణులకు ఉమ హితవు పలికారు.

ఇది కూడా చదవండి: CM Jagan: సీఎం కాన్వాయ్ని అడ్డుకునేందుకు యత్నం

Vysyas protests: ఎస్సీ కమీషన్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ ఆర్యవైశ్యుల నిరసనలు.. ఎందుకంటే?

Exit mobile version