Site icon Prime9

Narreddy Tulasi Reddy: నరకాసురుడి పాలనను తలపిస్తున్న ఏపీ ప్రభుత్వం..కాంగ్రెస్ నేత తులసీరెడ్డి

Style of government is reminiscent of demonic rule

Style of government is reminiscent of demonic rule

Kadapa: దీపావళిని ఏపి సీఎంతో పోలుస్తూ రాక్షస జాతిని గుర్తు చేశారు కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి. మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. లాండ్, శాండ్ మైనింగ్ మాఫియాలు రాష్ట్రంలో ఎక్కువైనాయన్నారు. అనుకూల వాతావరణ పరిస్ధితి నేడు రాష్ట్రంలో లేదన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని తులసీ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రౌడీలు, రాక్షసులతో నేడు పరిపాలన చేసుకోవడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. వైకాపా నుండి విముక్తి కలిగినప్పుడే నిజమైన దీపావళి ఏపీ ప్రజలకు దక్కుతుందని తులసీరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇది కూడ చదవండి: Maharashtra Politics: షిండే పీఠంపై భాజపా కన్ను…సంచలన కధనం ప్రకటించిన ఉద్దవ్ శివసేన సామ్నా పత్రిక

Exit mobile version