Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలో జనసేన నేతలతలో సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నేతలు జనసేనలోకి తోట సుధీర్ చేరారు. అంతే కాకుండా రాబోయే ఎన్నికలకు సంబంధించి నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం..
Pawan Kalyan : భీమవరంలో నేతలతో సమావేశం అయిన పవన్.. పార్టీలోకి చేరిన తోట సుధీర్

Pawan Kalyan meeting with janasena leaders in bhimavaram