Pawan Kalyan : విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలిచారు. ఇప్పటికే వారికి ఒక్కో కుటుంబానికి 50 వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ హార్బర్ కు చేరుకుని అగ్ని ప్రమాదంలో బోట్లను కోల్పోయిన మత్స్యకారులను పరామర్శించి, రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..
Pawan Kalyan : విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్.. లైవ్

pawan kalyan going to visit vizag boat fire accident families live