Site icon Prime9

NTR Health University: ఎన్టీఆర్ వర్శిటీ బిల్లు ఆమోదం

NTR varsity bill passed

NTR varsity bill passed

NTR versity: ఎన్టీఆర్ వర్శిటీ పేరును ఇకపై వైఎస్ఆర్ వర్శిటీగా మారుస్తూ ఏపీ శాసనసభ ఆమోద ముద్ర వేసింది. మంత్రి విడదల రజనీ సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలో ఉంటే ఓలా, ప్రతిపక్షంలో ఉంటే ఓలా మాట్లాడడం తెదేపా వారికి అలవాటుగా మారిందన్నారు. ఎన్టీఆర్ పై జగన్ కున్న గౌరవానికి, పేరు మార్పుకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలోని 8 మెడికల కాలేజీల 11కు పెంచిన ఘనత జగన్ ది అన్నారు. ఆ క్రెడిట్ పొందాలన్న ఉద్ధేశంతోనే ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్ఆర్ పేరు మార్పు చేసామని మంత్రి నింపాదిగా తెలిపారు.

Exit mobile version