Site icon Prime9

Rahul Gandhi: రాజధానిగా అమరావతికే నా మద్ధతు..రాహుల్ గాంధీ

My support for Amaravati as the capital..Rahul Gandhi

My support for Amaravati as the capital..Rahul Gandhi

Bharat Jodo Yatra: ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కుదిరితే అమరావతి రైతుల పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానన్నారు.

భారత జోడో యాత్ర ఏపీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కర్నూలులో పోలవరం నిర్వాసిత రైతులు రాహుల్ గాంధీని కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని రైతులు వివరించారు. పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటానని రాహుల్ వారికి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Amaravati Padayatra: పాదయాత్ర రైతుల పై నీళ్ల బాటిళ్లను విసిరిన వైకాపా శ్రేణులు

Exit mobile version