Site icon Prime9

MP Vijayasai Reddy: ఆర్బీఐ అసలు 2000 నోటే ముద్రించ లేదురా మైసూరు బోండా.. విజయసాయిరెడ్డి

Vijayasai Reddy

Vijayasai Reddy

Andhra Pradesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత బోండా ఉమ పై ట్విట్టర్లో సెటైర్లు వేసారు. రెండేళ్ల నుంచి 2000 రూపాయలనోట్లు ముద్రించనపుడు ఎలా కనపడతాయంటూ ప్రశ్నించారు. బహుశా చంద్రబాబు ఇంట్లోనే చూసి ఉంటాడంటూ చమత్కరించారు.

అరే! కొబ్బరి “బోండా”! 2000 నోట్లు కనిపించడం లేదా? రెండేళ్ల నుంచి ఆర్బీఐ అసలు 2000 నోటే ముద్రించ లేదురా మైసూరు బోండా! మార్కెట్ నుంచి బ్యాంకుకు వచ్చిన నోటును వచ్చినట్లు ఆర్బీఐ తీసుకుంటోంది. గజదొంగ కులగజ్జి బొల్లిబాబు ఇంట్లో బ్లాక్ మనీ రెండు వేల నోట్లు చూసుంటావురా మట్టి బోండా!

బెజవాడ ప్రజలు బండ కేసి బాదినా తీరు మారలేదు అసెంబ్లీ బూతు బోండాం గాడికి. దున్నపోతులాంటి కొడుకును రోడ్డు మీదకు వదలి పాదచారుల ప్రాణాలు తీస్తే, పోలీసుల బూట్లు నాకిన రోజుల్ని మర్చిపోయావారా బోండాం? వచ్చే ఎన్నికల తర్వాత నీ ఇంటి ముందు బోండాల దుకాణానికి దరఖాస్తు పెట్టుకోరా ఇడియట్ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్లు చేసారు.

Exit mobile version