Site icon Prime9

Janasena: జగనన్న కాలనీ పేరుతో వైసీపీ మోసాలు

Janasena Leaders About YCP govt issued houses

Janasena Leaders About YCP govt issued houses

జగనన్న కాలనీ పేరుతో వైసీపీ మోసాలు | Janasena Leaders About Jagan | Prime9 News

జగనన్న కాలనీ పేరుతో వైసీపీ మోసాలకు పాల్పడుతోందని జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పేదలకు కేటాయించిన హౌసింగ్ లేయవుట్లలో చాలా అక్రమాలు జరిగాయంటూ జనసైనికులు మండిపడ్డారు.

 

Exit mobile version