Site icon Prime9

Pawan Kalyan : తాడేపల్లిగూడెంలో వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసిన పవన్.. వారిని ఉద్ధేశించి ప్రసంగిస్తున్నారు. ఈ మేరకు అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..

 

Exit mobile version