Site icon Prime9

Pawan Kalyan : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

janasena chief pawan kalyan east godavari tour schedule

janasena chief pawan kalyan east godavari tour schedule

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మే 10 వ తేదీన (బుధవారం) పవన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు పవన్ బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకోనున్నారు. అనంతరం  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారని సమాచారం అందుతుంది.

Exit mobile version