Site icon Prime9

Pawan Kalyan Birthday: జనసేనానికి చంద్రబాబు, లోకేష్ విషెస్

chandrababu-birthday wishes pawan kalyan

Andhra Pradesh: జనసేన పార్టీ అధినేత, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడ పవన్ కు విషెస్ తెలిపారు.

ప్రముఖ సినీ నటులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జనసేన అధ్యక్షుడు, సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version