Site icon Prime9

Nara Chandrababu Naidu : చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సీఐడీ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు..

ap high court judgement on Nara Chandrababu Naidu bail conditions

ap high court judgement on Nara Chandrababu Naidu bail conditions

Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని, స్కిల్‌ డెవలప్ మెంట్ కేసు విషయంలో మీడియాతో మాట్లాడవద్దంటూ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

 

YouTube video player

Exit mobile version
Skip to toolbar