Site icon Prime9

Anna canteen: విశాఖలో అన్నా క్యాంటిన్ వివాదం

Anna canteen controversy in Visakhapatnam

Anna canteen controversy in Visakhapatnam

Visakhapatnam: అన్నా క్యాంటిన్ ఏర్పాటులో విశాఖలో వివాదం చోటుచేసుకొనింది. పేదలకు పట్టెడు అన్నం పెట్టేందుకు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి వద్ద టీడీపీ అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీడీపీ బ్యానర్ ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులతో వాగ్వాదానికి దాగారు. చివరకు పోలీసులు బ్యానర్ తిరిగి ఇచ్చేయడంతో వివాదం సద్దుమణిగింది.

పోలీసులు అన్నా క్యాంటిన్ నిర్వహిస్తున్న సమయంలో ఓవర్ యాక్షన్ చేశారు. నిజంగా నిర్వాహాకులు ఏదైనా తప్పు చేసివుంటే పేదలకు అన్నం పెట్టిన తర్వాత వారితో మాట్లాడవచ్చు. పద్దతి ఇది అంటూ తెలియవచ్చు. అలా కాకుండా ప్రభుత్వ పోలీసింగ్ అనే మాటలను నిజం చేయడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.

Exit mobile version