Site icon Prime9

Rains: అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు

Heavy-rains-Seoul

Heavy-rains-Seoul

Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. వడగళ్ల వానతో అన్నదాతలను అతలకుతలం చేస్తున్నాయి. తాజాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుంది. దీని ప్రభావంతో.. తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. ఇక ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వాయుగుండం ఎఫెక్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. వడగళ్ల వానతో అన్నదాతలను అతలకుతలం చేస్తున్నాయి. తాజాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుంది. దీని ప్రభావంతో.. తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. ఇక ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 8వ తేదీన వాయుగుండంగా మారి తుఫాన్ గా మారే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నాలుగు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Exit mobile version