Site icon Prime9

CM Jagan: ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు సీఎం జగన్

Andhra Pradesh: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా, మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించిందన్నారు. వైసీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉందని, అందుకే ముర్ముకు ఓటేసి గెలిపించుకోవాలన్నారు సీఎం జగన్.

Exit mobile version