Site icon Prime9

Krishnamraju last rites: ముగిసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnamraj's last rites are over

Krishnamraj's last rites are over

Rebelstar Krishnamraju: ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిసాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుండి కనకమామిడి ఫాంహౌస్ వరకు కృష్ణంరాజు పార్ధీవదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు.

ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టిన అంత్యక్రియల్లో అభిమాన నటుడిని కడసారా చూసేందుకు సిని ప్రముఖులు, రాజకీయల నేతలు, అభినానులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు గాల్లోకి కాల్పలు జరిగి గన్ సెల్యూట్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను షంషాబాద్ డిసిపి పర్యవేక్షణలో నిర్వహించగా ఫాం హౌస్ లోకి అనుమతి ఉన్న వారినే పోలీసులు అనుమతించారు.

Exit mobile version