Site icon Prime9

Pawan Kalyan: కృష్ణగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి .. పవన్ కళ్యాణ్

Pawan kalyan with superstar krishna

Pawan Kalyan: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.

శ్రీ కృష్ణగారి సతీమణి , శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదవిగారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణగారు, మహేష్ బాబు గారు త్వరగా కోలుకునే మనో దైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్దిస్తున్నానని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version