Site icon Prime9

Sonia Gandhi: సోనియా గాంధీకి కరోనా

sonia-gandhi

sonia-gandhi

New Delhi: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి శనివారం రెండోసారి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ట్విట్టర్‌లో, పార్టీ ఎంపీ మరియు కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్, “ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం సోనియా ఐసోలేషన్లో వున్నారని రాసారు.

బుధవారం, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా తనకు మూడు నెలల్లో రెండవసారి కోవిడ్ -19 సోకినట్లు ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం శనివారం భారతదేశంలో దాదాపు 16,000 కొత్త కోవిడ్ కేసులు మరియు 68 మరణాలు నమోదయ్యాయి

Exit mobile version