Site icon Prime9

Sree Vishnu: డెంగ్యూతో ఆసుపత్రిలో చేరిన హీరో శ్రీవిష్ణు

Tollywood: హీరో శ్రీవిష్ణు డెంగ్యూ జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. దీనితో అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మరో రెండు రోజుల్లో విష్ణు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సన్నిహితులు చెబుతున్నారు. శ్రీవిష్ణు ప్రస్తుతం అల్లూరిలో నటిస్తున్నాడు.ఇందులో అతను పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

Exit mobile version