Site icon Prime9

Jharkhand: జార్ఖండ్​లో నదిలో పడిన బస్సు.. ఆరుగురి మృతి

A bus fell into a river in Jharkhand Six people died

Jharkhand: జార్ఖండ్​లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురు నీటిలో చిక్కుకున్నారు. వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి.

తాటి ఝరియాలోని సివానే వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గిరిదిహ్ నుండి రాంచీకి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యింది. బాధితులను కాపాడేందుకు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టారు.

Exit mobile version