Site icon Prime9

Vivek Agnihotri: సల్మాన్, షారూఖ్ లు వున్నంతకాలం బాలీవుడ్ మునిగిపోతుంది.. వివేక్ అగ్నిహోత్రి

Bollywood: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి పేర్లు ప్రస్తావించకుండా వీరు వున్నంతకాలం బాలీవుడ్ మునిగిపోతుందని అన్నాడు. ఈ కింగ్, బాద్షా మరియు సుల్తాన్‌లు బాలీవుడ్‌లో ఉన్నంత కాలం హిందీ సినిమా మునిగిపోతుంది. మీరు ప్రజల కథల సహాయంతో ప్రజల పరిశ్రమగా చేస్తే, అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను నడిపించగలదు. ఇది వాస్తవం అంటూ వివేక్ ట్వీట్ చేసాడు. సల్మాన్ ఖాన్ టైగర్ 3లో కనిపించనుండగా, షారుఖ్ ఖాన్ కొన్ని సంవత్సరాల తర్వాత జవాన్, పఠాన్, డుంకీ చిత్రాల్లో నటిస్తున్నాడు.

 

 

Exit mobile version