Site icon Prime9

Samantha: స‌మంత మౌనం వెనుక అర్దం ఏంటి?

samantha-silence-social media

Tollywood: ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు యక్టీవ్ గా ఉండే స‌మంత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా అకౌంటుకు రావడం లేదు అసలు ఓపెన్ కూడా చేస్తున్నట్టు లేరు. ఈ మౌనం వెనుక కారణం ఏం ఉంది? నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంతలో ఈ మార్పు వచ్చింది. సమంత ఇంకా నాగ చైతన్య జ్ఞాపకాల్లోనే ఉందా?

ఫేస్బుక్  అంత బాగా యూస్ చేయదు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే బాగా వాడుతుంది. కానీ ఈ మధ్య అసలు స్టోరీలు పెట్టడం లేదు. ఎందుకు సమంత అభిమానులకు దూరంగా ఉంటుందో అని ఆరాలు తీస్తూనన్నారంట. సినిమాలతో బిజీగా ఉన్నారా లేక కొన్ని రోజులు ప్రశాంతత కోసం అలా ఉంటున్నారా అనేది ఇంకా తెలియాలిసి ఉంది. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద, ఖుషి సినిమాల్లో నటిస్తున్నారు.

Exit mobile version