Site icon Prime9

Shriya Saran : కుర్రాళ్ళ మతి పోగొడుతున్న శ్రియ సరన్

shriya prime9news

shriya prime9news

Shriya Saran:  శ్రియ సరన్ తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో అభిమానులును సంపాదించుకుంది.శ్రియ గ్లామర్‌తోనే కుర్రాళ్ళ మతి పోగొడుతుంది.ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఈమె అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటోంది.తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపించి పిచ్చెక్కిస్తున్నది.ఒక్కో ఫోటో ఒక్కో స్టైల్లో ఉంది.

తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిందనే చెప్పుకోవాలి.టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో శ్రియ రొమాన్స్ చేసి బ్లాక్ బాస్టర్, హిట్స్ ఆమె ఖాతాలో వేసుకుంది.అందంతో పాటు అభినయం కనబర్చి ఎందరో అభిమానులను సంపాదించుకుంది.ఈ ముద్దు గుమ్మ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడి సినిమాలకు దూరంగా ఉంటుంది.సినిమాలకు దూరంగా ఉన్నా… సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండి అభిమానులతో టచ్‌లో ఉంటూ సెగలు పుట్టించే రొమాంటిక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.సోషల్‌ మీడియాలో గ్లామర్ ఫోటోస్ తో పాటు పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంటుంది.

ఈ ముద్దుగుమ్మ త‌న భ‌ర్త ఆండ్రీ కొఛీవ్ తో ఈ మధ్య కాలంలో మ‌ళ్లీ ఇండియాలోకి అడుగు పెట్టింది.అంతే కాకుండా వ‌చ్చీ రాగానే ముంబైలో త‌న అభిరుచుల‌కు అనుగుణంగా కొత్త ఇల్లును ఏర్పాటు చేసుకుందని తెలిసిన సమాచారం.

Exit mobile version