Site icon Prime9

Sita Ramam: సెప్టెంబర్ 2 న హిందీలో విడుదలవుతున్న ‘సీతా రామం’

sita ramam movie in bollywood

sita ramam movie in bollywood

Sita Ramam: దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్‌ల క్లాసిక్ లవ్ స్టోరీ చిత్రం ‘సీతా రామం’ సెప్టెంబర్ 2 న హిందీలో విడుదలకు సిద్ధంగా ఉంది. హను , కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న ఒక ఆర్మీ అధికారి, సీతా మహాలక్ష్మి నుండి ప్రేమ లేఖలను అందుకోవడం, వారి మధ్య ప్రేమను దర్శకుడు అందంగా తెరకెక్కించారు.

ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో హిట్ అయిన ఈ సినిమా హిందీలో సెప్టెంబర్ 2న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పెన్ స్టూడియోస్‌కు చెందిన జయంతిలాల్ గదా & స్వప్న (నిర్మాత) హిందీలో విడుదల చేస్తున్నారు.

Exit mobile version