Site icon Prime9

Raveena Tandon: అతను కొరియర్ ద్వారా రక్తపు లేఖలు, అశ్లీల ఫోటోలు పంపాడు.. రవీనా టాండన్

Raveena Tandon

Bollywood: రవీనా టాండన్, 90వ దశకంలో వెండితెరను ఏలిన బాలీవుడ్ నటి. ప్రస్తుతం ఈ నటి ఓటీటీలో చాలా బిజీగా ఉంది. ఈ మద్య ఒక ఇంటర్వ్యూ లో ఒక అభిమాని రక్తంతో లేఖలు రాశాడని, మరొక వ్యక్తి తన భర్త కారుపై రాళ్ళు విసిరిన విధానాన్ని ఆమె చెప్పింది.

గోవాకు చెందిన ఓ అభిమాని నాకు కొరియర్ ద్వారా రక్తపు కుండలు పంపేవాడు, రక్తంతో వ్రాసిన లేఖలు మరియు అశ్లీల ఫోటోలు పంపేవాడు. తన భర్త అనిల్ తడానీ కారు పై పెద్ద రాయి విసిరేవాడు అని చేపింది.

ఆస్ట్రేలియాలోని ఓ హోటల్‌లో క్రికెటర్ విరాట్ కోహ్లీ గోప్యతకు భంగం వాటిల్లిన నేపథ్యంలో రవీనా టాండన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ అభిమాని విరాట్ గదిని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై అతని భార్య అనుష్క శర్మ తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేసింది.

Exit mobile version