Site icon Prime9

Indrakeeladri: ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం

gajula mahostavam in indrakeeladri temple

gajula mahostavam in indrakeeladri temple

ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం |Gajula Mahotsava For Durgamma In Indrakiladri|Prime9 News

విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్ రంగురంగుల గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేశారు. వేలసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి గాజుల దండలను పేర్చారు. వివిధ రకాల గాజుల అలంకరణలో అమ్మవారు కన్నుల పండువగా భక్తులకు దర్శనమిచ్చారు.

Exit mobile version