Site icon Prime9

Osmania University: యువతి పై ప్రేమోన్మాది కత్తితో దాడి

Young girl attacked with knife by lover

Young girl attacked with knife by lover

Hyderabad: అబలల పై దాడులు ఆగడం లేదు. అకారణంగా మహిళలపై దాడులు చేస్తూ భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. తాజాగా భాగ్యనగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలో దారుణం చోటుచేసుకొనింది. ఓ యువతి పై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ప్రభత్వ వైద్యశాలకు తరలించారు.

బాధితురాలు ముషిరాబాద్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పొడింది రంజిత్ అనే యువకుడిగా తేల్చారు. అసలు ఏం జరిగింది. ఎలా జరిగింది. దాడులు వెనుక ఉన్న వాస్తవ విషయాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Exit mobile version