Benefits of Strawberry: స్ట్రాబెర్రీతో ఆరోగ్యం మీవెంటే
స్ట్రాబెర్రీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చూడటానికి ఎంతో ఆందంగా కనిపించే ఈ పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.

స్ట్రాబెర్రీతో ఆరోగ్యం మీవెంటే


రోగనిరోధక శక్తిని పెరుగుతుంది


గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది


జీర్ణక్రియ బాగుపడుతుంది


చర్మ ఆర్యోగం పెంపొందుతుంది


బరువు తగ్గేందుకు సహాయపడుతుంది


క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది


శరీరానికి పోషకాలు లభిస్తాయి


డయోబెటీస్ కంట్రోల్ చేస్తుంది
